ఎస్సై 16 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యారు. 16 మందిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో తరలిస్తుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి వెంటనే డీసీఎం లోంచి దూకి వారిని రక్షించారు.
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణాలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టింది. అయితే సోమవారం ఉదయం వరంగల్, నర్సంపేటలో.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టి.. రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో షర్మిల ముఖం మీద గాయాలు కూడా అయ్యాయి. ఆమె కారు అద్దాలు కూడా […]
ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించింది. అయినప్పటికీ ప్రగతి భవన్ లోకి దూసుకువెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఈ విషయమై ప్రగతి భవన్ వద్ద విధుల్లో ఉన్న […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా అందులో ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. గతంలో పోలీసులకు సరికొత్త వాహనాలను అందించి సీఎం సాబ్ శభాష్ అనిపించుకున్నారు. కట్ చేస్తే.., ఇప్పుడు రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు సరికొత్త కియా కార్స్ అందించారు కేసీఆర్. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు కష్టపడి పని చేయాలని.., ఈ విషయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా […]