ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. అయితే కొందరు గెలిచే వరకు ఒకలా..ఆ తరువాత మరోలా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం సైతం పోరాటం చేస్తుంటారు. అలా ప్రజల కోసం పోరాటం చేసే ప్రజాప్రతినిధిని.. జీవితాంతం అందరు గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తి.. మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్. తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయని, అవి వేస్తే.. తాను చెప్పులతో వేసుకుని నడుస్తాని […]