సినిమా ఇండస్ట్రీలో పనితనంతో పాటు లక్ కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కేవలం అదృష్టం మాత్రమే పని చేస్తుంది. ఇప్పుడు దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ విషయంలోనూ అదే జరిగింది. అదృష్టం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది.
కథలు బాగుంటే సినిమాలు ఎప్పుడైనా మంచి విజయాలు సాధిస్తాయి. ఈ విషయం ఇప్పటిదాకా ఎన్నోసార్లు ప్రూవ్ అయినప్పటికీ.. అప్పుడప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆడియెన్స్. కొద్దికాలంగా అలాంటిదేం లేదంటున్నారు. సినిమాలు కమర్షియల్ జానర్ లో వచ్చినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. అంటున్నారు. అలా సంచలనం సృష్టించిన సినిమాలలో 'లవ్ టుడే' ఒకటి.
ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మారుమోగుతున్న దర్శకుడు, నటుడి పేరిది. ‘‘లవ్ టుడే’’ అన్న ఒక్క సినిమా ప్రదీప్‌ను ఓ స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఎంతో మంది జీవితాలకు ఈ సినిమా ఓ నిలువు టద్దంలా నిలిచింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రదీప్ రంగనాథ్ తరచుగా వివాదాల్లో నిలవటం మామూలైపోయింది. అది కూడా […]
ఈ ఏడాది విడుదలై సక్సెస్ అయిన చిన్న సినిమాలలో ‘లవ్ టుడే’ ఒకటి. కోమాలి ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అటు తమిళంలో బిగ్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో, డైరెక్టర్ ప్రదీప్, ఇవానాల కెమిస్ట్రీతో పాటు మ్యూజిక్, […]
‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’.. ఇది జస్ట్ సినిమా డైలాగ్. కానీ చాలామందికి కనెక్ట్ అయ్యే డైలాగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లైఫ్ లో చాలా కష్టపడతారు. నలుగురిలో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు. కాకపోతే కొందరు సక్సెస్ అవుతారు. చాలామందికి ఇన్సిపిరేషన్ అవుతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ‘లవ్ టుడే’ అని ఈ మధ్యే ఓ మూవీ వచ్చింది. అందులో హీరోని చూస్తే పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇప్పుడు […]
ఈ మద్య ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రజలు ఆదరిస్తారని పలుమార్లు రుజువైంది. ఇటీవల రిలీజ్ అయిన కాంతార కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ అయి దాదాపు 400 కోట్లు వసూళ్లు చేసింది.. ఇక తమిళనాట రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ‘లవ్ టుడే’ దాదాపు 60 కోట్లు వసూళ్లు చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ […]
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడియెన్స్ అటెన్షన్ సంపాదించుకున్న సినిమాలలో లవ్ టుడే ఒకటి. తమిళ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 25న తెలుగులో విడుదలై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండు వారాల ముందుగానే తమిళంలో విడుదలైన లవ్ టుడే.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లవ్ టుడే మూవీని తెలుగులో […]
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా విజయం సాధించడంతో మూవీ యూనిట్ తాజాగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ప్రదీప్ రంగనాథన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు […]
సాధారణంగా డీసెంట్ గా హోమ్లీ రోల్స్ చేసే హీరోయిన్స్ సినిమాలలో సీన్ డిమాండ్ బట్టి కొన్నిసార్లు గ్లామరస్ గా కనిపించాల్సి వస్తుంది. ఎలాంటి సీన్ అయినా చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు.. కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి.. అభ్యంతరకరమైన సన్నివేశాలలో కూడా నటించాల్సి వస్తుంటుందని చెబుతుంటారు. అయితే.. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ సన్నివేశం డిమాండ్ బట్టి రొమాన్స్ చేశాం.. హీరోతో సన్నిహితంగా కనిపించే సీన్స్ చేశామని చెప్పడం విన్నాం. కానీ.. ఓ యువ హీరోయిన్ హీరోతో పడకగది సన్నివేశాలలో […]