ప్రస్తుతం సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు మాత్రమే కాక.. స్టార్ కిడ్స్ ఫొటోలు కూడా తెగ వైరలవుతున్నాయి. ఇక తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి ఇంతకు ఆ కుర్రాడు ఎవరు అంటే..
మనిషి ఎదుగుదలను, పతనాన్ని నిర్ణయించేది కాలమే. ఆ కాలమే ఓ చరిత్రను లిఖిస్తుంది. ఆ చరిత్రలో ఎందరో గొప్పవాళ్ల పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడతాయి. అలా చరిత్రలోకి ఎక్కాలి అంటే వ్యక్తిత్వానికి మించిన ఆయుధం లేదు. అలాంటి వ్యక్తిత్వంతోనే తెలుగు చిత్ర పరిశ్రమంలో తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకున్నాడో వ్యక్తి. అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆయనే రాకేష్ మాస్టర్. ఈ పేరు వినగానే అందరికీ నవ్వు రావచ్చు. కానీ.. రాకేష్ మాస్టర్ […]
సౌత్ ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా చేతుల మీదుగా మొదలైన ఈ షో.. విజయవంతంగా ఇటీవల పద్నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో పదిహేనో సీజన్ కి ఆరంభం పలకనున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి ఢీ15 సీజన్ ని ఏకంగా ప్రభుదేవాతోనే లాంచ్ చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ […]
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది […]
తెలుగు చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరో, డైరెక్టర్ మరో సారి జతకట్టబోతున్నారు అని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అదీ కాక ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని కాంబో కలిసింది అంటే కూడా అంచనాలు పెరిగిపోతాయి. అయితే హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీయడం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్లు […]
టాలీవుడ్ లో గ్రేస్, డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాల కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఖైదీ నెంబర్ 150 మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చీ రావడంతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సాలిడ్ కంబ్యాక్ హిట్ నమోదు చేశారు. అయితే.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ సైరా, రీసెంట్ గా ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా రెండు బాక్సాఫీస్ వద్ద బాస్ క్రేజ్ ని చూపించలేకపోయాయి. ఇప్పుడు […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం.. ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో సినీ అభిమానులను కలచి వేసింది. ఒక హీరో, డాన్సర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా పునీత్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ సినిమాలో తెరపై అప్పునీ చూసి అభిమానులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అప్పు అభిమానులందరకీ ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే.. అప్పు […]
కొందరు హీరోలు సినిమా అంటే ప్రాణం పెట్టి నటిస్తారు. సినిమాలో ఓ పాత్ర పడితే బాగుటుందనిపిస్తే దాని కోసం ఎంత త్యాగానికైన సిద్దం పడుతుంటారు. అలాంటి వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ , హీరో దర్శకుడు ప్రభుదేవా ఒకరు. ఆయన పాత్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తాజాగా కేవలం ఐదు సెకన్ల సన్నివేశం కోసం ఏకంగా ఆయన గుండు గీయించుకున్నారు. మరి… ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. […]
మంచు విష్టు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరావు’. అవ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్టు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ క్రమంలో చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అది అలాంటిలాంటి అప్డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా […]
చిత్రపరిశ్రమల్లో ప్రభుదేవా పేరు తెలియని వారుండరనేది కాదనలేని వాస్తవం. ఇండియా మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా డ్యాన్సర్, నటుడు, దర్శకుడు వంటి మల్టీటాలెంటెతో అందరిని మెప్పిస్తున్న ఈయన ఓ సంచనల నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో డ్యాన్సర్ గా మారి ఆ తర్వాత నటుడు దాని తర్వాత దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు ప్రభుదేవా. ఇక తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే […]