సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు కాగా.. బడ్జెట్ 90 శాతం థియట్రికల్, ఓటీటీ హక్కుల రూపంలో కొట్టేసింది. సినిమా హిట్టయితే నిర్మాతలకు కాసుల సునామీ వచ్చినట్లే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ కొత్త కొత్త రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో ఏదీ నిజం కాలేదు. తాజాగా తన మ్యారేజ్‌పై స్వయంగా ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆయన చెప్పేశారు.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆదిపురుష్’కు అన్నీ కలిసొస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో ప్రభాస్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న డార్లింగ్ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ప్రభాస్.. ఆరు అడుగులు ఆజానుభావుడు. మనిషే కాదు అతని గుండె కూడా పెద్దది. సాయం కోరిక వాళ్లను లేదనకుండా చేస్తారన్న పేరుంది. అంతేకాదూ అతిధి మర్యాదలు చేయడంలో నిజంగా రాజే.. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు. అయితే ఓ అభిమాని కోసం ఆయన గతంలో ఓ పని చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ప్రభాస్ ది రాజమౌళి ది డెడ్లీ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛత్రపతి, బహుబలి తో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. అయితే సినిమాల ద్వారానే కాదు వీరు ప్రమోషన్స్ పరంగా కూడా కలిసిన ఆ కిక్కే వేరనేలా ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ లో కలవనున్నారని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ పేరు చెప్పుకుని రూ. 4 వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. టాలీవుడ్ లో అన్ని సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు ఐతే డార్లింగ్ సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు.