పోస్టుమార్టం నిర్వహించన మెడికో లీగల్ కేసులు ఉండవు. పోస్టుమార్టం ద్వారా ఓ వ్యక్తి ఎలా చనిపోయాడు? ఏ కారణాలతో చనిపోయాడు అన్న విషయాలు తెలుస్తాయి. కేసులో కీలక పాత్ర పోస్టుమార్టం రిపోర్టుదే అవుతుంది.
వాణీ జయరాం.. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది.. అలా వింటూ పోతాం. భక్తి, సంగీత, కమర్షియల్ ఇలా అన్ని కేటగిరిల పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు వాణీ జయరాం. ఆమె తన కెరిర్లో సుమారు 20 వేల పాటలు పాడి శ్రోతలను అలరించారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాణి జయరాం.. రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. […]
సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తుంటాయి. ఆ మద్య నాని నటించిన ‘నేను లోకల్’ లో పోలీస్ స్టేషన్ లో రక రకాల ఫిర్యాదుల చేయడానికి వస్తారు.. అందులో ఓ బాలుడు నా పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తే.. ఏలా పోయిందని పోలీస్ అడుగుతాడు. చాక్ మార్ లో పెట్టి తిప్పాను.. కనిపించకుండా పోయిందని అంటాడు. దాంతో పోలీస్ షాక్ తింటాడు. ఇది సినిమాల వరకు అయితే నవ్వు వస్తుంది.. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు […]