మీ పిల్లల భవిష్యత్ గురుంచే మీ ఆలోచనా..! అయితే ఈ కథనం మీరు తప్పక చదవవాల్సిందే. ఈ పథకంలో మీ పిల్లల పేరుపై రోజుకు రూ.6 ఇన్వెస్ట్ చేస్తూ పోతే.. మెచ్యూరిటీ గడువు ముగిశాక లక్ష రూపాయలు మీ చేతికి అందుతాయి.
సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు చేసేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆలోచించండి. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే ఏం చేస్తారు. అనారోగ్యం బాగోలేకనో.. ఇంటి అవసరాలో ఓ పది లక్షలు కావాల్సి వస్తే ఏం చేస్తారు. అందుకే అన్నీ డబ్బులు ఖర్చు చేయకుండా నాలుగు రాళ్లు ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయండి.
ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రత్యేకం. పోస్టాఫీస్ పథకాలు నమ్మదగినవి మరియు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. ఈ పథకంలో అన్నిటికంటే ఎక్కువ వడ్డీ వస్తుండటం విశేషం.
కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి. పోనీ, అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్కనెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలకు తపాలా వ్యవస్థ నమ్మదగినది. పభుత్వ సంస్థ కనుక పొదుపు చేయాలనుకునే వారు సందేహాలు లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తాలలో ఎక్కువ రాబడి అందించే ఎన్నో పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. అలాంటి ఒక పథకం వివరాలను మీకందిస్తున్నాం..
ఏ అవసరం ఎప్పుడొస్తుందో.. ఏ కష్టం ఏ సమయంలో తలుపు తడుతుందో ఊహించలేం. ఒకేసారి లక్షల కావాల్సి రావచ్చు. అదే పరిస్థితే వస్తే.. ఇళ్లు గడవడానికే అహర్నిశలు కష్టపడుతోన్న మధ్యతరగతి ప్రజలకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు. అప్పుడు మీకు సహాయపడేవి.. పొదుపు పథకాలే. సంపాదించేది నాలుగు రాళ్ళైనా.. అందులో ఎంతో కొంత కింది ఏదేని పథకంలో పొదుపు చేయండి..