ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ- కాంగ్రెస్ పార్టీ నడుమ విమర్శలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్టీపై వింత విమర్శలు చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏదంటే.. టక్కున చైనా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చైనానే మన దేశం మించిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాలో జననాల రేటు తగ్గినట్లు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్.. చైనా జనాభాను దాటేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం.. 2022 చివరి నాటికి భారతదేశం యొక్క జనాభా 141.7 కోట్లు కాగా.. ప్రస్తుత జనాభా (జనవరి 18 […]
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. […]
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు ఏవి అంటే మొదటి స్థానంలో చైనా, తరువాతి స్థానంలో భారత దేశం ఉంటాయి. అయితే జనాభా నియంత్రణ కోసం కొన్నేళ్ల పాటు చైనా ఒక్కరు ముద్దు అసలే వద్దు నియమాన్ని పాటించింది. ఫలితంగా ప్రస్తుతం ఆ దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడ్డ వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని అంచనా వేసిన చైనా.. దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి అనుమతిస్తూ.. […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]