ఈ మద్య వెండితెర, బుల్లితెర నటీమణులు తమ మాతృత్వపు ఆనందాన్ని పదిలంగా గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో బేబీ బంప్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.
ప్రస్తుత కాంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరెంట్ బిల్లులు కట్టడం మొదలు.. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, బట్టలు ఇలా ఒక్కటేమిటి.. ప్రతిది ఆన్‌లైన్ నుంచే కొంటున్నాం. ఈ క్రమంలో డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టే సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో.. మన స్నేహితులు, తెలిసిన వారి వాట్సాప్ నంబర్ల నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు రావడం.. ఆ తర్వాత ఆరా […]
సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. యూఏఈ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాకు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమిది ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇప్పటి వరకు పలువురు హీరోలు గోల్డెన్ వీసా […]
బుల్లితెరపై అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ఢీ ఒకటి. దాదాపు పదమూడు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షోలో.. ఇప్పుడు పద్నాలుగో(ఢీ 14) సీజన్ కొనసాగుతోంది. ఈ షోని కొన్నేళ్ల నుండి యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తుండగా.. జడ్జి స్థానాలలో మాత్రం మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ షో ప్రతి బుధవారం ప్రసారమవుతుంది. తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. ఈ ప్రోమోలో నటి పూర్ణ, గణేష్ మాస్టర్, […]
నటి పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరలయ్యాయి. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్ల తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో పట్టు దుస్తుల్లో మెరిసిపోయింది పూర్ణ. ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో బంగారు […]
నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అవును సీరిస్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతుంది పూర్ణ. ఇవే కాక బుల్లితెర మీద పలు షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం పూర్ణకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో స్థిరపడిన […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ‘ ఒకటి. దాదాపు పదమూడు సీజన్స్ నుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఢీ.. ఇప్పుడు ‘డాన్సింగ్ ఐకాన్’ పేరుతో పద్నాలుగో సీజన్ కొనసాగుతోంది. ఈ ఢీ షో ద్వారానే ఎందరో టాలెంట్ ఉన్న డాన్సర్స్ అంతా సినీ ఇండస్ట్రీకి మంచి కొరియోగ్రాఫర్స్ గా రాణిస్తున్నారు. అయితే.. గతంలో ఈ షోకి పార్టిసిపెంట్స్ గా, కొరియోగ్రాఫర్స్ గా వచ్చిన వారే.. కొన్ని సీజన్ల నుండి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చాలా […]
బుల్లితెరపై విశేషంగా ఆకట్టుకుంటున్న మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోల జాబితాలో జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఉంటుందనే చెప్పాలి. గత ఏడాదిన్నర కాలంగా టీవీ ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతుంది. అయితే.. కామెడీ స్కిట్స్ తో పాటు కొత్త టాలెంట్ ని స్టేజిపై పరిచయం చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో.. వారానికి ఓ కాన్సెప్ట్ లెక్కన ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం ప్రసారమైన […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోన్న టాప్ షోల్లో ‘ఢీ’ ఒకటి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా ఢీ షో కి గుర్తింపు ఉంది. ఈ షో ద్వారా పరిచయం అయిన వారు నేడు టాప్ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్ లీడర్స్, యాకంర్, జడ్జెస్‌తో కలిసి చేసే కామెడీ స్కిట్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న […]
సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నటి పూర్ణ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది. సౌత్‌లో అన్ని భాషల్లో కలిపి సుమారు 40 వరకు సినిమాలు చేసింది పూర్ణ. అయినా ఈమెకు సరైన విజయాలు దక్కలేదు. ప్రస్తుతం బుల్లి తెర మీద షోలు చేస్తూ.. సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతుంది. కొన్ని రోజుల క్రితమే పూర్ణ నిశ్చితార్థం జరిగింది. ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో […]