సినీ ఇండస్ట్రీలో సినిమా వార్తలకంటే ఎక్కువగా వివాదాలలో నిలిచే తెలుగు హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా కాంట్రవర్సీలలో భాగమవుతోంది. కాంట్రవర్సీ అనేది పూనమ్ కి కొత్త కాదు. దాదాపు 15 ఏళ్ళ క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ.. ఇప్పటివరకూ చాలా సినిమాలే చేసింది కానీ.. కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరలేకపోయింది. అయితే.. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా […]
పూనమ్ కౌర్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై వెలిగినా.. ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లి కాస్త డీలా పడిన మాట వాస్తవమే. కానీ, పూనప్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఒక్కోసారి అవి టాక్ ఆఫ్ ది టౌన్ గా కూడా మారుతుంటాయి. తాజాగా పూనమ్ కౌర్ తన వాట్సాప్ […]
ఫిల్మ్ డెస్క్- పూనమ్ కౌర్.. పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ను ఓ హీరో మోసం చేసి, ఆమెకు ప్రెగ్నెన్సీ చేసి, ఆ తరువాత బెదిరించి ఆమెకు అన్యాయం చేశాడని ఆరోపించారో.. అప్పటి నుంచి పూనమ్ కౌర్ ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ ఏంచెప్పలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఓ అంశంపై పోస్ట్ మాత్రం పెడుతోంది. వారం రోజుల క్రితం మా ఎన్నికలపై కూడా పూనమ్ కౌర్ స్పందించింది. […]