మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు పూనమ్ కౌర్. ఆ వివరాలు..
వైద్య విద్యార్థిని ప్రీతి అంశంపై స్పందించింది ప్రముఖ నటి పూనమ్ కౌర్. కానీ, ఆమె చేసిన ట్వీట్ లో మాత్రం బతికున్న ప్రీతిని చనిపోయినట్టుగా ట్వీట్ చేయడం గమనార్హం.
మగవారితో పోల్చుకుంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఉన్నంత బలంగా మగవాళ్ళు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఉండే మహిళలు కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్, మాయోసైటిస్ వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలే సమంత మాయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని బయటకు రాగా.. తాజాగా పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో […]
ఎవరైనా సరే పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటేనే.. నచ్చింతి తింటూ నచ్చినట్లు ఉండగలరు. ఇక కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటాయి. దీనికి ప్రజలు, సెలబ్రిటీలు అనే డిఫరెన్స్ ఏం ఉండదు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ఇప్పుడు మరో హీరోయిన్ అరుదైన ధీర్ఘకాలిక వ్యాధి బారిన […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్టోబర్ 24న మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర ముందుకు సాగింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హీరోయిన్ పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్ది దూరం రాహుల్ గాంధీతో కలిసి నడిచింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని.. దీని గురించి పార్లమెంట్‌లో మాట్లాడాల్సిందిగా రాహుల్ గాంధీని కోరానని తెలిపింది […]
ఏఐసీసీ కీలక నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 52వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. నేడు ఈ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు కొనసాగనుంది. పాదయాత్ర సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇక రాహుల్ […]
పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వెండి తెరపై అందాలు ఆరబోసి కుర్రాళ్ల మదిలో నిద్రపోయింది ఈ పంజాబీ భామ. స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు పూనమ్ కి నెటిజన్ల నుంచి ట్రోల్స్ […]
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం.. ఏ మూల జరిగినా గానీ ఇట్టే తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. ఏ చిన్న వేడుక చేసుకున్నాగానీ, పండగలు వచ్చినా గానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే. అందులో భాగంగానే తాజాగా నటి పూనమ్ కౌర్ కర్వాచౌత్ పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. జల్లెడ పట్టుకుని ఉన్న ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ […]
Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో సినిమా వార్తల్లో కంటే వివాదాల్లో ఎక్కువుగా వినిపించే పేరు.. పూనమ్ కౌర్. 15 ఏళ్ళ క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన పూనమ్.. ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’ సహా పలు సినిమాలు చేసింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ మధ్యనే నాతిచరామి అనే సినిమాతో మెరిసింది పూనమ్. వివాదాలకు కేంద్రంగా మారిన పూనమ్.. ఒక్కోసారి వివాదాస్పద ట్వీట్లు చేయడమే […]
సినీ ఇండస్ట్రీలో సినిమా వార్తలకంటే ఎక్కువగా వివాదాలలో నిలిచే తెలుగు హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా కాంట్రవర్సీలలో భాగమవుతోంది. కాంట్రవర్సీ అనేది పూనమ్ కి కొత్త కాదు. దాదాపు 15 ఏళ్ళ క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ.. ఇప్పటివరకూ చాలా సినిమాలే చేసింది కానీ.. కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరలేకపోయింది. అయితే.. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా […]