బంగారం పేరు చెబితే చాలు మహిళలు చంద్ర ముఖిలా మారిపోతుంటారు అంటారు కానీ.. ఆపదలో ఆదుకునేది ఆ వస్తువే. అందుకే భర్తలను పోరు పెట్టైనా సరే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు మహిళలు. దీనిపై ఆసక్తినే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు.
థియేటర్ యజమానులకు మామూలు రోజుల్లో కంటే పండగ సీజన్ లోనే కలెక్షన్లు బాగా వస్తాయి. పెద్ద హీరోల సినిమాలంటే టికెట్ ధరలు కూడా పెరుగుతాయి. పైగా షోలు కూడా పెరుగుతాయి. కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా ఉండదు. ఈ పండగ సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు తడిగుడ్డ వేసుకుని పడుకుంటారు. సినిమా హిట్ టాక్ వస్తే ఆ జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. నగరాల్లో కంటే పట్టణాల్లో కలెక్షన్స్ బాగా వస్తాయి. పండగ సీజన్ […]
సమాజంలో రోజు రోజూకి వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అక్రమ బంధాల కారణంగా పచ్చని కాపురాల్లో నిప్పులు రేగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా జీవితాలు బుగ్గిపాలవుతున్న ఘటనలు చూసి కూడా ఇంకా కొందరు అటువైపు పరుగులు తీస్తున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. పరాయి శరీరంతో సరసంకి అలవాటు పడి.. భాగస్వామిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ మహిళ […]
కొందరు పెళ్లి, సంసారం, పిల్లలు, పరువు, బాధ్యతలు ఇలాంటి పదాలకు అర్థాలు కూడా తెలియకుండా బతికేస్తున్నారు. మూడుముళ్ల బంధాన్ని అవహేళన చేస్తూ.. ఐదు నిమిషాల సుఖం కోసం చీకటి సంసారాలకు తెర లేపుతున్నారు. వారి తెరచాటు సంసారానికి అడ్డొస్తే అది భర్తయినా, భార్యయినా, కన్నపిల్లలైనా కడతేర్చేందుకు వెనకడుగు వేయడం లేదు. అలాంటి ఓ ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మోజు పడిన వాడికోసం ప్రేమించి పెళ్లాడిన భర్తనే కాటికి పంపింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ […]