క్యూన్యూస్ చానెల్ ద్వారా.. బీఆర్‌ఎస్, కేసీఆర్‌లపై నిప్పులు చెరుగుతాడు తీన్మార్ మల్లన్న. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్, కవితలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రం ఉండగానే.. కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు భారీ షాకిచ్చింది. యాక్టీవ్‌గా లేని రాజకీయ పార్టీలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నమోదిత గుర్తింపులేని 86 పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది. అంతేకాక దేశవ్యాప్తంగా 253 ఉనికిలో లేని క్రియారహిత రాజకీయ పార్టీలున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరిగా.. ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన నమోదిత గుర్తింపులేని […]
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అన్ని రాజకీయ పార్టీలు.. ఉచిత హామీలతో రంగంలోకి దిగుతాయి. తమను గెలిపిస్తే.. చాలు అన్ని ఫ్రీ అని ఊదరగొడతాయి. హామీలిచ్చేముందు.. వాటి సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాయా లేదా అనే విషయం అర్థం కాదు. ఇక జనాలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు కావాల్సిన నిధులను తమ వద్ద నుంచే వసూలు చేస్తుందని గ్రహించరు. ప్రతి వ్యక్తికి అవసరమైన విద్య, వైద్యం, ఆహారం, వృద్ధులు, వికలాంగులు, బడుగు, బలహీన వర్గాల వంటి వారిని దృష్టిలో […]
కొన్ని రోజుల క్రితం వరకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే ఆయన బీసీ సంఘాల నేతలతో చర్చలు జరపడం, ఉండవల్లి అరుణ్ కుమార్‌ని కలవడంతో.. ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ ఈ వార్తలను ఖండించారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజునే ఈ […]
దేశంలో భవిష్యత్‌లో “ప్రజాఫ్రంట్” రావాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం నాటి ప్రెస్‌మీట్ లో కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశానికి కొత్త రాజకీయ పార్టీ అవసరం అని ప్రజలు కోరుకుంటే.. పార్టీ పెడతానని ప్రకటించారు. అంతేకాక దేశంలో రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే నిర్వహిస్తోందని, తెలంగాణలో కూడా పీకే టీమ్ సర్వే చేస్తున్నారని, ఇప్పటికే టీఆర్ఎస్ కూడా విడిగా సర్వేలు చేయిస్తోందని, పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తామని […]