ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. తాము చేయని నేరాలకు పోలీసులు అన్యాయంగా స్టేషన్ లో వేశారని ఆవేదన చెందుతూ బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. అధికార-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే కాక కొన్నిసార్లు.. అధికారుల తీరు వల్ల ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన వైరలవుతోంది. ఆ వివరాలు..
అల్లారుముద్దుగా ఆడబిడ్డను పెంచుకున్నారు. పెళ్లీడుకు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. తమకున్నంతలో గొప్పగా.. కుమార్తె వివాహం జరిపించారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. భర్త ప్రేమానురాగాల కోసం ఎదురు చూసిన ఆమెకు.. అందుకు బదులుగా వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. పెళ్లైన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తామామలు.. నవ వధువును అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీని గురించి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి.. బాధపడింది. […]
ఆ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లాడిన యువతి అత్తారింట్లో కాపురం పెట్టింది. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఉన్న యువతి తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ప్రేమికుడి ఇంటికి వెళ్లి వారిని చితకబాగా యువతిని ఎత్తుకువెళ్లారు తల్లిదండ్రుల. కాగా, యువతి కిడ్నాప్ స్థానికంగా ఎంతో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన […]
సాధారణంగా జనావాసాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్‌లోనే కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ పోలీస్ స్టేషన్‌లో పేలుడు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఇక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపు ఉన్న భవనం దగ్గర శనివారం వేకువజామున […]
సాధారణంగా ప్రజలకు రక్షణగా పోలీసులు ఉంటారు. వారు ఉన్నారు అనే ధైర్యంతోనే ప్రజలు హాయిగా జీవిస్తున్నారు. అయితే కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ కే రక్షణ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు పాములను తమకు కాపాలాదారులుగా పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఈ మాటలు వినడానికి వింతగా ఉన్న అనిపించినా… ఇది ముమ్మాటికి నిజం. చట్టాన్ని రక్షించే పోలీసులకే పాములు రక్షకులుగా మారాయి. పోలీసులతో పాటు వారి స్టేషన్ ను అవి కాపాడుతున్నాయి. మరి..ఈ పాముల కథ […]
సాధారణంగా పోలీసులను చూడగానే ఓ రకమైన భయం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉండి స్టేషన్‌కు వెళ్లాలంటేనే చాలా మంది భయపడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా భయం భయంగా బెరుగ్గా మాట్లాడతారు. మరికొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే.. పోలీస్ స్టేషన్ ఛాయలకు వెళ్లాలంటేనే భయపడిపోతారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కొందరు పోలీస్ స్టేషన్లకు వెళ్లి టీచర్లు, ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన […]
పోలీసు వ్యవస్థలో వాహనాలకు సరైన పత్రాలు, హెల్మెంట్ లేక పోతే చలానాలు విధించే అధికారం ఉంది. అందులో భాగంగానే ఓ వ్యక్తికి హెల్మెంట్ ధరించలేదని రూ. 6వేలు జరిమానా వేశారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్రస్తుతం సదరు వ్యక్తి చేసిన పని వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మెహతాబ్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా […]
ఈ మద్య కాలంలో కొంతమంది మోసగాళ్ళు రక రకాల పద్దతుల్లో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. సైబర్ నేరాల గురించి తెలిసిందే.. ఈజీ మని వస్తుందని మభ్యపెట్టి బాధితులను లక్షల్లో ముంచేస్తున్నారు. సాధారణంగా కొంత మంది పోలీసులం అని చెప్పి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. తీరా వాళ్లంతా నకిలీ పోలీసులని లబో దిబో అంటుంటారు. బీహార్ లో ఓ దొంగల ముఠా ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకి […]
గత కొద్ది రోజులుగా సాయి ప్రియ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. సముంద్రంలో గల్లంతు అయ్యిందని భావించిన ఆమె ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తితో కనిపించింది. ఆమె కోసం ప్రభుత్వం గాలింపు చర్యల కోసం దాదాపు రూ.కోటి కూడా ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని తాజాగా ప్రియుడితో తాళి కూడా కట్టించుకుంది. తనని క్షమించాలంటూ తండ్రికి వాయిస్ మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా సాయిప్రియ, ఆమె ప్రియుడ్ని […]