పదోతరగతి పాసయ్యారా? ఒక 20 వేల నుంచి 70 వేల వరకూ జీతం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే. సెంట్రల్ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సంస్థ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో పోస్టులు పడ్డాయి. అణుశక్తి ప్లాంట్లు, నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు,, స్ స్టేషన్లు, కరెన్సీ నోట్ ప్రెస్ […]
ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం చేయాలని ఎంతోమందికి కల ఉంటుంది. మీరు కూడా పోలీస్ అవ్వాలని కలలు కంటున్నారా? పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీ కల, ప్రయత్నం ఫలించే అవకాశం వచ్చింది. పదో తరగతి అర్హతతో నెలకి 20 వేల నుంచి 40 వేల వరకూ జీతంతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. త్రిపుర పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కానిస్టేబుల్ […]
ప్రభుత్వ ఉద్యోగం చేయాలని, పోలీస్ శాఖలో పని చేయాలని కలలు కనే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ వంటి పలు పోస్టుల భర్తీ కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24,369 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మేన్ వంటి పోస్టుల భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ […]
పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది కలలు కంటారు. కలకి, కళకి ఆడ, మగ తేడా ఉండదు కదా. ఆడవారు కూడా తమ కలలని నిజం చేసుకోవాలని, తమ కళని బయట ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొంతమంది అవమానిస్తారు. ఆడదానివి నీకెందుకు చదువు, నీకెందుకు ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం అవసరమా అని నిందిస్తుంటారు. ఆడపిల్ల పుడితే శాపం, పాపం అనుకునే ఈరోజుల్లో ఒక తండ్రి తన ఆడపిల్లల్ని మగాళ్లకేం తీసిపోని విధంగా పెంచారు. తనకి […]
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసి.. ఎన్నో బలి దానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో.. నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో.. పోలీసు శాఖకు చెందిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది […]
కర్ణాటక- చిన్నప్పుడు ఆమెను పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే పోలీస్ అవుతానని టక్కున చెప్పేది. అవును పోలీస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల. అలా కల కంటూనే పెరిగి పెద్దైంది. తీరా పోలీస్ సెలక్షన్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు గర్బవతి. ఈ పరిస్థితుల్లో రన్నింగ్ చేస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు. పోలీస్ సెలక్షన్స్ కు సంబందించిన ఫిజికల్ టెస్ట్ […]