పాఠశాలలో దేశ భక్తి గీతం జన గణ మనను గౌరవంతో ఆలపిస్తాం. ఈ గీతం విన్నా, ఆలపించినా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. వెంటనే లేచి నిలబడతాం. అయితే ఇద్దరు అమ్మాయిలు ఈ గీతాన్ని ఇద్దరు అపహాస్యం చేసి చిక్కుల్లో పడ్డారు.
ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఓ వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడవారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడంటూ ఆమె ఆరోపించారు.
హీరోయిన్ తాప్సీ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు తాప్సీ చేసిన నేరం ఏమిటి? ఆమెపై ఎవరు కేసు పెట్టారు?
నటుడు నరేష్ ఇంటిపై పలువురు దుండగులు దాడి చేశారు. దీంతో నరేష్ పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పోలీసుల చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు విధుల్లో ఉండగా సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల […]
సాధారణంగా ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.. లేదా ఆరోపణలు చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. సొంత భ్యార్యే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అత్యాచారం, గృహహింస చట్టం కింద ఆమె ఈ కేసు పెట్టింది. వీటితో పాటుగ అసహజ సెక్స్, చంపుతా అంటూ బెదింపులు చేశాడని సదరు MLAపై భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులపై సదరు […]
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కి వెళ్లడం, అరిచి గోల చేయడం.. ఇలా చాలా సందడి ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగింది, ట్రెండ్ మారిపోయింది. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. అప్పటివరకు సినిమాలు, అది కూడా భారతీయ సినిమాలే చూస్తూ వచ్చిన వారు కాస్త ప్రపంచంలోని చాలా భాషల సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అలానే వెబ్ సిరీస్ లు, స్టాండప్ కామెడీ షోలు చూడటం బాగా అలవాటు చేసుకున్నారు. ఈ […]
బాలీవుడ్ లో బిగ్ బాస్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన వారు ఉన్నారు. కొంతమంది టెలివిజన్ సీరియల్స్ లో బిజీ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీలో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచి ఫేమస్ అయిన ఉర్ఫీ జావేద్ అంటే తెలియనివారు ఉండరు. తన ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈమె […]
చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో అనేక మంది యువతీ.. యువకులు దానికి అట్రాక్ట్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఈక్రమంలోనే తమ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంత మంది నటీమణులను శారీరకంగా వాడుకుని వదిలేసిన సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో దారుణ సంఘటన పరిశ్రమలో వెలుగులోకి వచ్చింది. ఓ తెలుగు నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా తన కోరిక తీర్చుకున్న ఓ జిమ్ ట్రైనర్.. తీరా […]
పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అయితే ఆయన మనవడు ఏక్ నాథ్ రెడ్డి మాత్రం వివాదాస్పదం అవుతున్నారు. ఆయన వైవాహిక జీవితం సరిగ్గా సాగడం లేదు. ఈ క్రమంలో ఆయన తన భార్య ను ఇంట్లో నే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు తాను ఇంట్లో ఉన్న రూమ్ లో ఒక అడ్డు గోడను రాత్రి కి రాత్రే నిర్మాణం […]