చిన్న పిల్లలు పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటుంటారు. కొన్ని సార్లు చిన్నపిల్లలు తమకు తెలియకుండా చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకువస్తుంటాయి. ఇటీవల చిన్న పిల్లలు ఒంటరిగా ఉండటం గమనించి కుక్కలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు పిల్లలు తినే వస్తువులు అనుకొని పురుగుల మందు, ఎలుకల మందు తిన్న సందర్భాలు ఉన్నాయి.
ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది మైనర్లు ప్రేమలో పడుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుని బతుకుతున్నారు. లేత వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఫోన్ ఎత్తలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, పొగడలేదని ఇలా సిల్లీ రీజన్స్ కి కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తాజాగా ఒక బాలిక తనను కలవడానికి బాయ్ ఫ్రెండ్ రాలేదని పురుగుల మందు తాగింది. అయితే తనతో పాటు […]
బాబు మోహన్.. తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీ అంటే అందమైన రూపం, మంచి ఎత్తు ఉండాలని భావించే రోజుల్లో.. అవేవి లేకున్నా ప్రతిభ ఉంటే చాలని నిరూపించి.. టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. ఎన్నో వందల చిత్రాల్లో నటించాడు. ఆల్ ఇండియా అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సౌందర్య వంటి అగ్ర హీరోయిన్ సైతం ఆయనతో నటించిందంటే.. ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో కోట శ్రీనివాస్‌తో కలిసి బాబు మోహన్ […]
హైదరాబాద్ : పాము కాటేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది.. ? కోరలు ఎలా పనిచేస్తాయి..? వాటి పనితీరు ఎలా ఉంటుంది ..? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఏమి తేల్చారు..? పాము విషం పలచగా కాకుండా, గుజ్జులా ఉంటుందా ..? దీనిపై పరిశోధకులు ఏమంటున్నారు..? పాము కాటేసిన సమయంలో విషం శరీరంలోపలికి వెళ్ళడానికి ఏమేమి సహకరిస్తాయి..? అసలు విష సర్పాలు కరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను చూడండి..
భర్త అంటే భరించేవాడని పెద్దలు చెప్తుంటారు. పుట్టింటిని, కన్నవారిని వదులుకుని.. తన వెంట ఏడడుగులు నడిచి వచ్చిన భార్యను భర్త ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఆమె కష్టసుఖాల్లో తోడుగా నిలవాలి. కానీ ప్రస్తుతం సమాజంలో ఇందుకు విరుద్ధమైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి నిజామాబాద్ లో వెలుగు చేసింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తింది. దాంతో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న భర్త తానే చికిత్స అందిస్తానని చెప్పాడు. భర్తను నమ్మిన […]
ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం మృతి చెందారు. కోవిడ్ బారిన పడిన లతా మంగేష్కర్ గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచారు. అయితే లతా మంగేష్కర్ జీవితంలో సినిమాను తలదన్నె ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాలను లతా మంగేష్కర్ కు అత్యంత సన్నిహితుడైన పద్మ […]
కుటుంబ తగాదాలు విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి ఆవేశాన్ని పెంచాయి. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలను కుంది. భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు […]