2022 అక్టోబర్ నెలకు గాను విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చిన తర్వాత.. మళ్లీ 2 నెలల తర్వాత మరో టీమిండియా క్రికెటర్‌కు ఆ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత యువ క్రికెటర్ గెలుచుకున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మొన్నటి వరకు చాలామంది మాజీలు, నెటిజన్స్.. విరాట్ పనైపోయిందన్నారు. జట్టు నుంచి తప్పుకోవడం బెటర్ అని అన్నారు. కానీ తనపై తనకు నమ్మకం ఉండటంతో ఎవరెన్ని మాటలన్నా సరే పడుతూ వచ్చాడు. వాళ్లందరికీ ఇప్పుడు బ్యాటుతో సమాధానం చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో దుమ్ములేపే ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోడిని ఐసీసీ అవార్డు వరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
సాధారణంగా మంచి ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు ఇంటర్నేషల్ క్రికెల్ కౌన్సిల్ అవార్డులు ప్రకటిస్తుంది. ఐసీసీ అవార్డు ఆఫ్‌ది మంత్ అనేది కూడా పలు అవార్డులో ఒకటి. కాగా సెప్టెంబర్ నెలకు గాను ప్రకటించిన అవార్డు సంచలనంగా మారింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చి, ఆటగాళ్లకు అందకుండా ఫీల్డింగ్‌చేసి, మైదానంతా నవ్వులు పూయించిన పెంపుడు శునకానికి ఈ సారి ఐసీసీ డాగ్ ఆఫ్‌ది మంత్ అవార్డు ఇచ్చింది. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్వీట్టర్ ఖాతాలో […]