ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. కొన్ని సమయాల్లో పైలెట్లు ప్రమాదాలు గమనించి సురక్షితంగా ల్యాండ్ చేస్తు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుతున్నారు.
ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రపంచాన్ని వేపుకు తినేస్తుంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేసి విన్నూత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్ళు కడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువగా పేరుకుపోయేది వాటర్ బాటిల్సే. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల వాటర్ బాటిల్స్ పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ ని సేకరించి.. వాటితో […]
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హానికరం అని తెలిసినా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం అయితే మరీ ఎక్కువ. మిగతా ప్లాస్టిక్ వస్తువుల కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి నిత్యావసర వస్తువుల్లా మారిపోయాయి. దీంతో ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి అయిపోయింది. తాగిన తర్వాత వాటిని డస్ట్ బిన్ లో పడేస్తారు. లేదంటే రోడ్డు మీద ఏ చెత్తకుప్పలోనో, లేక రోడ్డు పక్కనో పడేస్తారు. ఇలా రోజుకి […]
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది యుద్ధాలో, అణుబాంబులో, వైరసులో కాదు. ప్లాస్టిక్ భూతం. అవును ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాలి, నీరు, ఆహారం.. ఆఖరికి తల్లి పాలను కూడా వదలడం లేదు ఈ భూతం. కొన్ని రోజల క్రితమే శాస్త్రవేత్తలు.. తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు. పరిష్కారం లేని సమస్యగా తయారయ్యింది. నివారణ ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇది భూమిలో కరగదు.. కాలిస్తే.. వాతావరణంలోకి మరింత ప్రమాదకర వాయువులు […]
సాధారణం చాలామంది కేఫ్ లకు వెళ్లి తమకు ఇష్టమైన వాటిని తింటూ, పానీయాలు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. తిన్న తరువాత చివర్లో వాటికి తగిన డబ్బులు చెల్లిస్తాము. ఇందంతా ప్రతి కేఫ్ లో జరిగే సర్వసాధారణ ప్రక్రియ. అయితే ఓ కేఫ్ లో మిగిలిన కేఫ్ లకి భిన్నం ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ కేఫ్ లో మిగిలి వాటి మాదిరిగానే మనకు ఇష్టమెచ్చినవి తిన్నొచ్చు.. తాగొచ్చు. జేబుల్లో డబ్బులు లేకున్న అక్కడ హాయిగా తిని రావొచ్చు. […]