ఈ మద్య కొంతమంది తాము ఎంతగానో అభిమానించేవారు దూరం కావడంతో మనస్థాపానికి గురవుతూ పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంతమంది ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
Viral Video: ఈ మధ్య కాలంలో ఉత్తర భారత దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కొంతమంది విచ్చల విడిగా తుపాకుల్ని వాడుతున్నారు. బహిరంగంగానే వాటిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా వేడుకలు జరిగినపుడు గన్‌తో కనిపించటం మామూలైపోయింది. గాల్లోకి కాల్పులు జరపటం కూడా సాధారణ విషయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని మరణాలు కూడా సంభవించాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా కూడా జనం మారటం లేదు. ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ […]