తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటు వస్తున్నారు కేరళా సీఎం పినరయి విజయన్. తాజాగా ఆయనకు ఇక్కడ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తో పాటు ముఖ్యమంతి పర్సనల్ సిబ్బంది కి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తిరువనంతపురం కోర్టు. ఆ మద్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు గొడవకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. […]
వైరస్ ల దాడితో మానవాళి మనుగడ ప్రశార్ధకం అయ్యే పరిస్థితిలు తలెత్తాయి. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.., మరోవైపు జికా వైరస్ కేరళ వాసులకి చెమటలు పట్టిస్తోంది. తాజాగా కేరళలో ఇలాంటి కేసులు నమోదు అవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే.., మీకు తెలుసా?జికా వైరస్ కూడా ఓ అంటు వ్యాధి. కానీ.., సరైన జాగ్రత్తలు పాటిస్తే దీని నుండి కూడా బయట పడవచ్చు. ఇలాంటి నేపథ్యంలో అసలు జికా వైరస్ అంటే ఏమిటి? […]
తిరువనంతపురం- కేరళ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు అధికారాన్ని మార్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారు కేరళ ఓటర్లు. పినరయి విజయన్ ఆధ్వర్యంలోని వామపక్ష కూటమికి మళ్లీ రెండోసారి అధికారం కట్టబెట్టారు. ప్రతి ఎన్నికకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య మారే అధికారం మారుతూ వస్తుండగా, ఈ సారి వరుసగా రెండోసారి సీపీఎం సారథ్యంలోని వామపక్షకూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా విలయ తాండవం, కాంగ్రెస్, […]