టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ షాకిచ్చింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే గతంలో రకుల్ ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ […]
తాండూర్- ప్రజా ప్రతినిధులు ఎంత హూందాగా ఉంటే అంతగా ప్రజలు ఆదరిస్తారు. ఓట్లు వేసిన ప్రజలు కోప్పడినా ఓపికతో భరించాలి కానీ, వారిపై తమ ప్రతాపం చూపితే మాత్రం ప్రజా ప్రతినిధుల భవిష్యత్తుకు మంగళం పాడినట్టే. మొన్నా మధ్య తెలంగాణలోని తాండూర్ మునిసిపల్ చైర్ పర్సన్ తాడికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసి దొరికిపోయిన సంగతి తెలుసు కదా. ఇదిగో ఇప్పడు ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అసలేం జరిగిందంటే.. తాండూర్ మున్సిపల్ చైర్ […]