గత కొద్ది రోజుల నుండి ఏపీ రాష్ట్ర రాజకీయాలు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టు తిరుగుతున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అయితే మరోసారి కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే తనను ఏమైనా చేస్తుందని, అవసరమైతే తనను ఎన్ కౌంటర్ కూడా చేయొచ్చు అంటూ కోటంరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి […]
తన ఫోన్ ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌కి ద్రోహం చేస్తే.. దేవుడు తనను నాశనం చేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘నన్ను అనుమానించారు.. నా ఫోన్ ట్యాప్ చేశారు అనే ఆలోచనతోనే నేను పార్టీకి దూరం అయ్యాను. నేను జగన్‌కు ద్రోహం చేస్తే దేవుడు నన్ను నాశనం చేస్తాడు. నేను తప్పు చేయకపోతే […]
వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయనని.. చంద్రబాబు ఇష్ట ప్రకారం పోటీ చేస్తాను అంటూ పార్టీ మార్పుపై కుండబద్దలు కొట్టారు. గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి.. బుధవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. తన దగ్గర ఇందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం […]
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంప గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహాంలో తనను ఇరికించాలని చూస్తున్నారని.. తన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉందని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన దగ్గర ఏడీసీగా పని చేసిన తుషార్ పేరు, అనంతరం రాజ్ భవన్ పేరు కూడా చెప్పారని తమిళిసై గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి రాజ్ భవన్‌కు మధ్య […]