ఫిరంగిపురం మండలం మేరకిపూడికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్యనారయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామం మేరికపూడికి తరలించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే లక్షల్లో డబ్బులు చాలా మంది ఖాతాల్లో నుంచి సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. ఈ కేటుగాళ్లు అనేక మార్గాల్లో ప్రజలపై సైబర్ దాడి చేసి నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అలాంటి ఘటనే ఒకటి కలకలం రేపింది. కిడ్నీ అమ్మితే ఏడు కోట్ల ఇస్తామని.. ఇంటర్ యువతిని నమ్మించిన […]
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమోన్మాది దాడుల్లో ఇప్పటికీ ఎంతో మంది అమాయక యువతులు బలైన విషయం తెలిసిందే. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు విర్రవీగి ప్రవర్తించాడు. ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె కుటుంబ సభ్యులపై ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
నేటికాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పరాయి సుఖానికి అలవాటు పడి కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను సైతం వదిలేసి పారిపోతున్నారు. ఇంక దారుణం ఏమిటంటే పక్కవాడితో శరీర సుఖం కోసం అడ్డువస్తున్నారని తాళికట్టిన భర్తను సైతం చంపేస్తున్నారు కొందరు భార్యలు. అయితే చివరికి వాళ్లు జైలు పాలవుతున్నారు. ఇలాంటివి నిత్యం చూస్తూ కూడా ఇంకా కొందరు అక్రమసంబంధాల వైపే చూస్తున్నారు. తాజాగా మేనమామ కూతురు కదా అని పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. కానీ పరాయి వాడితో విహేతర […]