కొందరి నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మరికొన్ని అధికారులు, స్థానికుల చర్యలతో తృటిలో తప్పిపోతుంటాయి. నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరిగాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో, అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటారు. తాజాగా విశాఖలో కూడా ఓ పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ ట్యాంకర్.. ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది.
ఎక్కడైనా సరే రైల్వే క్రాసింగ్ ఉన్న చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రాణాలకే రిస్క్ తప్పదు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనల వల్ల పదులు, వందలాది మంది కూడా ప్రమాదంలో పడే అవకాశముంటుంది. ఇక తాజాగా అలాంటి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ప్రాణభయంతో జనాలు పరుగులు తీయడం మనకే భయం కలిగించేలా చేస్తోంది. విజువల్స్ కూడా ఒళ్లు జలదరించేలా ఉండటంతో ఈ విషయం […]
ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ తాగేందుకు రెడీ అయ్యే జనాలు మన సమాజంలో కోకొల్లలు. ఉచితంగా వచ్చే దేన్ని వదలరు మన జనాలు. అసలే ఈ మధ్య కాలంలో ప్రతి దాని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనె, పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీగా పెట్రోల్, కానీ డీజిల్ కానీ లభిస్తే.. ఇక ఊరుకుంటారా.. ఎగబడిపోతారు. బకెట్లు, బిందెలు, బాటిల్స్ ఒక్కటేంటి ఏది దొరికితే దాని నిండా నింపుకెళ్తారు. తాజాగా ఈ కోవకు చెందిన […]