న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం […]
న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా […]
వాహనదారులకు మరో షాక్ తగిలింది. వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సామన్యులు నలిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలకు పెంచి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వాహనదారులు నెత్తిని బాదుకుంటున్నారు. పెరిగిన ధరలను చూసుకున్నట్లైతే.. లీటర్ పెట్రోల్ పై రూ. 31 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచారు. ఇక మొత్తానికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర చూస్తే గనుక రూ.107.77 చేరగా, డీజిల్ పై […]
పెట్రోల్ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం […]