తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. HICC వేదికగా ప్లీనరీ జరుగుతోంది. ప్లీనరీకి 3 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. నగరంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు […]
ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. చాన్నాళ్ళుగా వాయిదాలు పడుతోన్న ఈ కేసు ఇవాళ ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చింది, అయితే ఇప్పుడు వాదనలు విన్నాక జగన్ , విజయసాయిరెడ్డి […]