సాధారణంగా ఎవరైన ఆస్తి కోసం, డబ్బుల కోసం ఘర్షణ పడుతుంటారు. కానీ జంతువుల కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా గేదెలు, ఎద్దులు వంటి ఇతర పశువుల విషయంలో గొడవలు జరగడం అక్కడకక్కడ చూస్తుంటాం. కానీ తాజాగా పిల్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి పిల్లి పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ విచిత్రమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
సాధారణంగా మనుషులకు కొన్ని సాదు జంతువులతో ఎంతో అనుబంధం ఉంటుంది. తమ సొంతవారికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఆ జంతువులు కూడా తమ యజమానే లోకం అన్న తీరుగా ఉంటాయి. మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక పెట్స్ అంటే తమ ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏం జరిగినా విల విలాడిపోతుంటారు. ఆ పెట్స్ కూడా తమ యజమాని పట్ల అంత విశ్వనీయతగా […]