అతనికి ఆమె అంటే ఎంతో ప్రాణం. ఏదేమైనా ఆమెను మాత్రం ప్రేమగా చూసుకుంటాడు. అసలు ఆమె అంటే మనిషి కాదు.. ఓ శవం. అసలేంటి కథా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ వాక్యాన్ని పాజిటివ్ సెన్స్ లో వాడుతూ ఉంటారు. అయితే తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తే.. దానిని నెగిటివ్ సెన్స్ లోనే ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ప్రేమ అనే పేరుతో ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బుకోసం ప్రేమను వాడుకుంటుంటే.. ఇంకొందరు ఏకంగా ప్రేమను అడ్డుపెట్టుకుని ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ కథే అందుకు నిదర్శనం. ప్రేమించిన […]
ప్రేమ.. చరిత్ర పేజీలు తెరగేస్తే దీని కోసం ఎన్నో యుద్దాలు, మరెన్నో ఘటనలు ఇప్పటి సాక్ష్యంగా కనిపిస్తాయి. ఇక తాజ్ మహాల్ లాంటి ఎన్నో ప్రసిద్ద ఖట్టడాలు ప్రేమ చిహ్నంగా సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇలా చరిత్రలో ఎంతోమంది వ్యక్తులు ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఇదిలా ఉంటే పెరూకి చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. అయితే కొంత కాలం […]
చరిత్ర గతిలో ఇప్పటి వరకు మనం నమ్మలేని అనేక వింతలు, విశేషాలు, సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. శాస్త్రసాంకేతికత పెరిగిన నేటి కాలంలో కూడా కొన్ని మిస్టరీలను చేధించలేకపోతున్నాం. అసలు సదరు సంఘటనలు ఎలా సాధ్యం అయ్యాయో అంతు బట్టకుండా ఉంటుంది. ఎన్నడో ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనల్లో కొన్ని తాజాగా వైరలవుతన్నాయి. ఈ క్రమంలో మదర్స్ డే రోజున.. చరిత్ర గతిలో నిలిచిపోయిన ఓ వింత సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆడుతూ.. […]
కొన్ని సార్లు మన చుట్టూ చోటు చేసుకునే సంఘటనల గురించి ఎంత ఆలోచించినా.. బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావు. శాస్త్రీయంగా కూడా కారణాలు అంతుబట్టవు. ఇక అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేవుడి లీల అనుకోవడం తప్ప ఏం చేయలేం. ఈ తరహా సంఘటనల్లో జనాల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచేది.. చనిపోయాడని భావించిన వ్యక్తి.. తిరిగి బతకడం. అదేంటో తెలియదు కానీ.. వైద్యులు పూర్తిగా అన్ని రకాలుగా పరీక్షలు చేసి.. మరణించాడు అని నిర్ధారించిన వ్యక్తులు.. అప్పుడప్పుడు […]
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగడం.. ప్రాణ నష్టం జరగడం చూస్తున్నాం. తాజాగా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు […]
పకృతి అందాలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకుల విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో జరిగింది. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకెళ్తున్న.. ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన.. సింగిల్ ఇంజిన్ లైట్ వెయిట్ విమానం ఈ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం మరియా రైచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే నాజ్కా విమాన కేంద్రానికి దగ్గర్లో […]