ఆడవాళ్ల జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాళ్ల శరీరంతో కూడా వాళ్లు పోరాటం చేస్తుంటారు. నెల నెలా వచ్చే నెలసరితో వారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. కానీ, ఆ పిరియడ్స్ వల్ల ప్రాణం పోతుందని ఎవరూ ఊహించరు. కానీ, ఓ బాలిక పిరియడ్స్ వల్ల ప్రాణం కోల్పోయింది.
అమ్మతనం అనేది ఒక మధురమైన అనుభూతి. తల్లి అవ్వడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను సృష్టించగలిగే మనుషులను సృష్టించగల శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అయితే ఆ అద్భుత సృష్టి వెనుక వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. పురిటి నొప్పులు భరించాలి. 9 నెలల పాటు అమ్మ పడే నొప్పుల ఫలితమే ఒక సృష్టి. ఇక ఆడవారికి ఉన్న మరొక సమస్య.. పీరియడ్స్. పీరియడ్స్ వల్ల […]
ఊరికే ఆడవాళ్లు గొప్పవాళ్లు అయిపోలేదు. జీవితంలో వారికి ప్రతి ఒక్కటీ పరీక్షే. ఆ పరీక్షల్లో అతి ముఖ్యమైనది.. ఎంతో బాధించేది నెలసరి. అవును పిరియడ్స్ అనేవి ఆడవాళ్ల జీవితంలో ఒక అగ్ని పరీక్షలాంటిది. వారికి ప్రతినెలా ఈ నెలసరి బాధ తప్పదు. ఈ సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావడం, కాళ్లు లాగడం, నిలబడలేకపోవడం, నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం.. ఇలా ఒకటేమిటీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ పిరియడ్స్, […]