ఓ ఆటగాడిని ప్రపంచం గుర్తుపెట్టుకుంది అంటే అతడి ఆటే కారణం. కానీ అదే ఆటగాడిని ప్రపంచం మెుత్తం గుండెల్లో పెట్టుకుంది అంటే అతడు ఇంకేదో మాయ చేశాడని అర్థం. అలాంటి మాయే చేశాడు ఫుట్ బాల్ దిగ్గజం పీలే. సాకర్ ప్రపంచాన్ని తన ఆటతో మెస్మరైజ్ చేస్తూ.. ఆటకే అందాన్ని తీసుకోచ్చాడు. పీలే ఆట చూశాకే సాకర్ కు ‘బ్యూటిఫుల్ గేమ్’ అనే పేరొచ్చిందంటేనే ఆటగాడిగా అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆటగాడిని ఈ ప్రపంచం […]
ఫుట్ బాల్ అనగానే మన దేశంలో చాలామందికి పెద్దగా తెలియదు. ప్రస్తుత తరంలో అయితే మెస్సీ, రొనాల్డో లాంటి వాళ్లు.. ఈ ఆటకు వన్నె తీసుకొచ్చారు. భారత్ లోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. అయితే వీళ్ల కంటే ముందు మరో దిగ్గజం.. ఫుట్ బాల్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు. పెద్దగా సదుపాయాలు లేని టైంలోనే.. ఫుట్ బాల్ గేమ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. ఆయనే పీలే. గత కొంతకాలంగా అనారోగ్య […]
సాకర్ దిగ్గజం పీలే ఆరోగ్యం మరింత విషమించింది. గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరు గాంచిన పీలే(బ్రెజిల్) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. సావో పాలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్యం అందిస్తున్నారు. రాను.. రాను.. అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని.. మూత్ర పిండాలు, గుండెపై ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ 82 ఏళ్ల సాకర్ దిగ్గజం చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఆస్పత్రి […]
ఈ మధ్య కాలంలో నటీనటులు, పలువురు క్రీడాకారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వారిని ఎంతగానో ప్రేమించే పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే తన ఫేవరెట్ ప్లేయర్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు పలువురు ఫుట్ బాల్ లవర్స్ అలానే తెగ బాధపడిపోతున్నారు. దానికి కారణం దిగ్గజ ఆటగాడు పీలే ఆస్పత్రిలో చేరడమే. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని అభిమానించే వాళ్లందరూ కూడా […]