కుల పెద్దల తీర్పుకు మరో ప్రాణం పోయింది. గ్రామంలోని నలుగురు కుల పెద్దలు ఇష్టానుసారంగా తీర్పులు ఇస్తూ చివరికి బాధితుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ కుల పెద్దలు ఇచ్చిన తీర్పు కారణంగా ఓ యువకుడి ప్రాణం గాలిలో కలిసిపోగ, అతని తల్లి పరిస్థితి విషమంగా మారింది. జనగామ జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనగామ జిల్లా […]