ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 19 పరుగుల చేసి గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా.. చివరి 2 బంతుల్లో ఏకంగా 12 పరుగులు అవసరమైన దశలో రాహుల్ తెవాటియా రెండు స్టన్నింగ్ సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. ఆ రెండు బంతులకు ముందు మ్యాచ్ గెలుస్తామని గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌కు నమ్మకమే లేదు.. కానీ తెవాటియా పంజాబ్ టీమ్‌తో పాటు.. […]