భారత గానకోకిల లతా మంగేష్కర్.. శాశ్వతంగా కనుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో సినీలోకాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ వచ్చారు. నిన్నటితో ఆమె శకం ముగియడంతో.. ఆమె అభిమానులంతా బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడిన లతా మంగేష్కర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించని వారులేరు. ఇక ఆమె మృతికి నివాళి అర్పిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని […]
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. పాటపై ఆయనకు ఉన్న మక్కువను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గుర్తు చేసుకొని ఎంతో ఎమోషన్ అయ్యారు. ఆయన నాకు చాలా చాలా ఇష్టమైన మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుల తర్వాత ఎంతో గౌరవమైన స్థానం ఆయనకు ఉందన్నారు. నేను కాళ్లకు […]
తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. జూనియర్ యన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా యన్టీఆర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడారు.. కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను […]