నటి పావలా శ్యామల ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె.. తన కుమార్తెతో కలిసి హైదరాబాద్ లోని ఓ వృద్ధాశ్రమంలో గత కొన్నాళ్ల నుంచి ఉంటున్నారు. తెలుగులో హాస్యనటి, సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామలకు ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం లభించట్లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఆమె పలు ఇంటర్వ్యూలో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కలవాలని […]
పావలా శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు తెలుగులో సుమారు 300లకు పైగా సినిమాల్లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్యామల ప్రస్తుతం కడు బీదరికాన్ని అనుభవిస్తూ.. అత్యంత దయనీయ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం అనారోగ్యం పాలైన శ్యామల కుమార్తెతో కలిసి.. అనాథాశ్రమంలో ఉంటుంది. ఒకప్పుడు శ్యామల పరిస్థితి తెలుసుకుని చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులు […]
తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పావలా శ్యామల.. దిక్కులేని ఆమెలా బతుకునీడుస్తుంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో కలిసి జీవిస్తోంది. ఎప్పటి నుంచో ఈమె ఆరోగ్యం సరిగా లేదు. ఆ మధ్య మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ లేకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారని, ఆమె కుమార్తె ఆరోగ్యం పాడైతే మరో 2 లక్షలు ఇచ్చి ఆర్థిక సాయం చేశారని పావలా శ్యామల వెల్లడించింది. ఆ డబ్బులతోనే […]
సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ కూడా కష్టం ఉంటుంది. కన్నీరు ఉంటుంది. అభాగ్యులు ఉంటారు. మొత్తంగా సినిమా రంగం అంటేనే అన్ని రకాల ఎమోషన్స్ కలసి ఉంటాయని అర్ధం. కానీ.., ఒకప్పుడు బాగా బతికిన కళాకారులు జీవితంలో చేసిన తప్పుల కారణంగా, వృద్దాప్యం కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా చివరి దశలో నానా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కదలిపోతుంటుంది. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ […]
సినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా […]