ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమమైన ఆటగాళ్లలో ఒకడు. మైదనాంలో ఎంతటి కొమ్ములు తిరిగిన బౌలర్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కానీ.. ఒక యంగ్ లేడీ వేసిన ఇన్‌స్వింగ్‌కు మాత్రం జో రూట్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆమె బౌలింగ్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. ఈ మేటి క్రికెటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆ యువతి మరెవరో కాదు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ గారాలపట్టి. ఆమెను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు స్వయంగా కాలింగ్‌వుడ్ ఆమెకు శిక్షణ […]