భార్యాభర్తల బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అలా చిన్నపాటి గొడవలు కూడా లేని జంటలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే దంపతుల మధ్య జరిగే గొడవలు పెద్దవిగా మారినప్పుడు అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, లేకపోతే మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి వంటివి చేస్తుంటారు. దంపతుల మధ్య ఏర్పడిన కలహాల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అత్తగారింటికి తీసుకెళ్లేందుకు భర్త నిరాకరించాడని ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం […]
నేటి కాలంలొ మహిళలు, యువత క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, తండ్రి మందలించాడని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి పరీక్షలో ఫెయిల్ అయ్యానని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన సారా నేపాలి(27) ఎంఎస్సీ, బీఈడీ చదవింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల […]