సినిమా ఇండస్ట్రీ అనగానే గ్లామరస్ హీరోయిన్స్.. హౌస్ ఫుల్ బోర్డులు.. కోట్లకు కోట్లు కలెక్షన్స్.. ఇవే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే గత కొన్నేళ్ల నుంచి భారత సినీ పరిశ్రమ రోజురోజుకి తన రేంజ్ పెంచుకుంటూనే వచ్చింది తప్పితే అస్సలు తగ్గలేదు. బాలీవుడ్ లో వచ్చేవి మాత్రమే సినిమాలు అనుకునే వాళ్లు కాస్త సౌత్ నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చేసరికి షాకుల మీద షాకులు తిన్నారు. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా మూవీస్ హవా.. ప్రస్తుతం ఎవరూ అందుకోనంత […]
షారుక్ ఖాన్ బాలీవుడ్ బాద్‌షా అని మరోసారి రుజువు చేసుకున్నాడు. షారుక్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన పఠాన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పఠాన్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రోజుకో రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. నిజానికి పఠాన్ మూవీ ఒక్క షారుక్ ఖాన్ లో మాత్రమే ఆశలు పెంచలేదు.. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశలు చిగురింపజేసింది. బాలీవుడ్ నుంచి కొన్నేళ్లుగా సరైన హిట్టు రాలేదు. ఇప్పుడు ఆ […]
‘షారుక్ ఖాన్- పఠాన్..’ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఈ రెండు పేర్లు మారు మ్రోగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇంక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. రెండో రోజు కూడా అదే స్టామినా కొనసాగించింది. మొత్తం రెండ్రోజుల్లో రూ.200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. […]
సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోపై మరో హీరో.. ఏదో ఒక సందర్భంలో ప్రశంసలు గానీ, విమర్శలు గానీ చేస్తుంటారు. ఇక మరికొంత మంది హీరోలు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా మరో హీరోపై తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ పై ఉన్న తనకు ఉన్న అభిమానాన్ని ఇలాగే చెప్పాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ నటించిన తాజా సినిమా పఠాన్. ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండటంతో ప్రచార […]
కొన్ని నెలలుగా బాలీవుడ్ సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే ట్రెండ్ కూడా బాగా నడుస్తోంది. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్, స్టార్ నటి దీపికా పదుకునె కలిసి నటించిన పఠాన్ సినిమాను తాకింది. యశ్‌రాజ్ ఫిలింమ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023 జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఒక […]
గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి.. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల చిత్రాలు బైకాట్ రూపంలో నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలకు ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టు ముడుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై చిక్కుల్లో పడింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]