నేటికాలంలో కొందరు పిల్లలు చేసే పనులు వారి తల్లిదండ్రులకు భయం, ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పిల్లవాడు తన గత జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని న్యూ విద్యానగర్ లో జరిగింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని విద్యానగర్లో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విబేధాల కారణం ఆ దంపతులు ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ […]