గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ఎన్ని సార్లు చెప్పి కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న […]