ప్రముఖ నటి పార్వతి నాయర్‌పై నీఛమైన ఆరోపణలు చేసిన ఆమె ఇంటి పనివాడు సుభాష్ చంద్రబోస్ అరెస్ట్ అయ్యాడు. నిన్న చెన్నై సిటీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పార్వతి పరవుకు భంగం కలిగించేలా కామెంట్లు చేయటమే కాక, ఆమె ఫోన్‌ను దొంగిలించి అందులోని ఫొటోలను తప్పుడు పనులకు వాడాడన్న కారణంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఇక, పార్వతికి, ఆమె ఇంట్లో పని చేసిన సుభాష్‌కు మధ్య గత కొన్ని నెలలనుంచి వివాదం నడుస్తోంది. రెండు […]
ప్రముఖ తమిళ హీరోయిన్ పార్వతి నాయర్‌కు ఆమె ఇంట్లో పని చేసే వ్యక్తి సుభాష్‌కు మధ్య గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయని పార్వతి కంప్లైంట్ ఇచ్చిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం సుభాష్ మీడియా ముందుకు వచ్చాడు. పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రిళ్లు ఎవరెవరో వస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసిన కారణంగానే తనపై ఆమె కంప్లైంట్ […]
ప్రముఖ హీరోయిన్ వివాదంలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది! తను చేసిన ఫిర్యాదు వల్లే తానే ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఆమెనే ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్. మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె.. ప్రస్తుతం కన్నడ, తమిళ్ లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. […]