రాజకీయ పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలు. వారి మద్దతు లేకపోతే.. రాజకీయాల్లో ముందుకు సాగడం.. మనుగడ సాధించడం చాల కష్టం. కార్యకర్తల మద్దతు లేని ఏ పార్టీ బతికి బట్టకట్టినట్లు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. సమాజంలో మార్పు తేవడం కోసం.. ప్రజల తరఫున పాలకులను ప్రశ్నించేందుకు జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అయితే పార్టీ స్థాపించిన […]
ఓ నాయకుడిగా విజయం సాధించాలన్నా.. ప్రజల మనసులో అభిమానం సంపాదించుకోవాలన్నా ఉండాల్సిన ముఖ్య లక్షణం.. జనంలో తిరుగుతూ.. ప్రజల్లో మమేకవుతూ.. వారి బాధలు, ఇబ్బందులు, కష్టాలను తెలుసుకుని.. నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తేనే అనుకున్న ఫలితం దక్కుతుంది. రాజకీయ నేతలకు ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణం ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచాన వేస్తూ.. దానికి తగ్గట్టు ముందుకు సాగాలి. అలా కాదని.. తన చుట్టూ చేరి.. భజన చేసే వారి మాటలు […]