సాధారణంగా ఏదైనా నేరం జరిగితే.. పోలీసులు కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించి.. కోర్టులో ప్రవేశపడతారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది. ఇక తాజాగా ఓ కేసులో చిలుక సాక్ష్యం చెప్పడం వింతగా మారింది. ఆ వివరాలు..
ఈ మద్య మనుషులు పెంపుడు జంతువులు, పక్షులకు పుట్టిన రోజు, సీమంతం, వివాహ కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని కరేలీలో ఓ విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు వ్యక్తులు తమకు ఎంతో ఇష్టమైన పక్షులకు సంప్రదాయ బద్దంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల వాళ్లను పిలిచి బాజా భజంత్రీల నడుమ పెళ్లి తంతు జరిపించారు. అంతేకాదు ఒక బుల్లి వాహనంపై వీధుల్లో బారాత్ కూడా నిర్వహించారు. వివరాల్లోకి […]
మైనర్లను పలు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం గురించి వింటూనే ఉన్నాం. అదే విధంగా కొన్ని కేసుల్లో పెంపుడు జంతువుల్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా విన్నాం. కానీ తొలిసారి ఒక కేసులో ఓ రామచిలుకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు చిలుకను అరెస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. అవును, ఇది ముమ్మాటికీ నిజం. అయితే ఇందులో రామచిలుక చేసిన నేరం ఏమీ లేదు. తప్పంతా దాని యజమానిదే. నేరం చేసిన […]
జంతువులు, పక్షులు చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కొన్ని పక్షులు, జంతువులు దొంగతనాలు కూడా చేస్తుంటాయి. అలా పలు జంతువులు ఇంట్లోని డబ్బుల మూటను, నగలను, తాళను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాయి. దీంతో ఆ ఇంటి యజమానులు తెగ కంగారు పడి వాటి కోసం వెతుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పక్షులు వచ్చి.. వారి వద్ద ఉన్న వస్తువులను ఎగరేసుకుని వెళ్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో […]
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి.. తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో దాన్ని పట్టించిన వారికి రూ.50000 బహుమానం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ప్రకటించిన రూ.50000 రివార్డు కన్నా ఎక్కువగా ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 బహుమానంగా ఇచ్చాడు. ఆఫ్రికా గ్రే చిలుక “రుస్తుమా” ఇటీవల తన యజమాని దగ్గర నుంచి వెళ్లిపోయింది. అరుదైన చిలుక కావడంతో […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి ఎంతో సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. ఈ మద్య పక్షులు, జంతువులకు పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అవి కనిపించకుండా పోతే తమ కుటుంబ సభ్యులు మిస్ అయినంతగా బాధపడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరుకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. తమ చిలుక కనిపించకుండా పోయిందని.. ఆచూకీ […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. కాసేపు అవి కనిపించకపోతే.. ఆహా ఇక ఏమైనా ఉందా?.. ఏడవడమే. తాజాగా బీహార్‌లోని గయాకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. ఆ చిలుక కోసం వెతకని చోటు లేదు. చేయని ప్రచారం లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేయించి.. పట్టించిన వారికి భారీ […]
స్పెషల్ డెస్క్– ఈ విశ్వంలో మనిషికి మచ్చికైన ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి. కుక్కల నుంచి మొదలు ఏనుగులు, కోతులు, గుర్రాలు, కొన్ని రకాల పక్షులు మనిషితో మచ్చికగా మెలుగుతున్నాయి. ఐతే చాలా వరకు మచ్చిక చేసుకోవడానికి ఎంతో కొంత వాటికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓ రామచిలుక తనంతకు తానే స్కూల్ పిల్లలతో ఫ్రెండిషిప్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి రోజు ఓ రామచిలుక ఏకంగా స్కూల్ కు వస్తోంది. అక్కడ చదువుతున్న విధ్యార్ధులతో […]
స్పెషల్ డెస్క్- కిటికీ దగ్గర మమ్మీ.. మమ్మీ అని పిలుస్తున్నారెవరో.. ఎంతకీ ఇంట్లో వాళ్లు మాత్రం కిటికీ తెరవడం లేదు. చాలా సేపు మమ్మీ.. మమ్మీ అని పిలిచి ఆలిసిపోయిందా గొంతు. కాసేపయ్యాక చూస్తే పిలుస్తోంది ఎవరో కాదు.. రామ చిలుక. అవును ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ కిటికీ దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ అని పిలలవడం అందరిని ఆకట్టుకుంటోంది. కిటికీని తన ముక్కుతో పొడిచి మరీ యజమానురాలిని పిలుస్తోంది రామ చిలుక. ఎంతకీ వాళ్లు […]