మనిషి యవ్వనంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తట్టుకుంటారు. కానీ 60 దాటిన తర్వాత రక రకాల వ్యాధులు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. వృద్దాప్యంలో సాధారణంగా నడక మారిపోవడం.. మతిమరుపు, నిద్రలేమి, మాట గట్టిగా మాట్లాడలేకపోవడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.