హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్లకు అలర్ట్. ఇటీవలే స్మార్ట్ కార్డులు, క్యూఆర్ టికెట్ల మీద డిస్కౌంట్లను ఎత్తేసిన మెట్రో.. ఇప్పుడు మరో బాదుడుకు సిద్ధమవుతోందని సమాచారం.
కొందరు షాపింగ్ మాల్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. చాలా మంది వినియోదారులు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. అలా వచ్చిన ఫిర్యాదులతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ మాల్ కు అధికారులు భారీ జరిమానా విధించారు.
నగరంలోని ఏవైనా సంస్థలు, మాల్స్, ఆస్పత్రులు ఇలా ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లు.. జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి వస్తే.. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాద్ లోని పెద్ద పెద్ద మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. కాదని నిబంధలు ఉల్లంఘిస్తే.. జీహెచ్‌ఎంసీ అధికారులుకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకుంటారు. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్ప్రతి 20 రూపాయల […]
ఫిల్మ్ డెస్క్- ఈ నెల 23 నుంచి తెలంగాణలో సినిమా ధియేటర్స్ తెరుచుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలు ధియేటర్స్ లో చూడకుండా కేవలం టీవీల్లో మాత్రమే చూసిన ప్రేక్షకులు, 23నుంచి నేరుగా ధియేటర్స్ లో సినిమాలు చూడబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ సర్కార్ సినీ ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సినిమా థియేటర్స్ లో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు […]