నిరుపమ్ పరిటాల అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద తెలియక పోవచ్చు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అంతలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించాడు కార్తీక్ దీపం సీరియల్ హీరో నిరుపమ్. ఆ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటన అందరిని ఆకట్టుకుంది. నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ పాత్రలే ఆ సీరియల్ కు ప్రధాన ఆకర్షణలా మారాయి. వారిద్దరు లేకపోతే ఆ సీరియల్ చూసే వారే కరువయ్యారు. చాలా మంది […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా, పరిటాల రవి వారసులు.. రాధా, శ్రీరామ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో […]
గత కొంత కాలంగా ఏపిలో అధికార పక్షానికి ప్రతిపక్షం టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల మద్యం బ్రాండ్లపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన స్వల్ప కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని శ్రీరామ్ సూచించారు. కాగా ఇప్పటికే టీడీపీ నేత వంగవీటి రాధ, పయ్యావుల కేశవ్, మంత్రి […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏపిలోని అనంత రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేక పేరు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో పరిటాల సతీమణి పరిటాల సునిత మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా […]