అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా.. మరో వ్యక్తి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్ అనే కంపెనీలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని అండర్ గ్రౌండ్ లో ఉన్న మ్యానుఫాక్టరింగ్ యూనిట్-6లో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. డ్రయర్లు- రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వాటిని అదుపుచేసే సమయం కూడా లేకపోయింది. ఆ మంటల తీవ్రతకు అక్కడున్న రబ్బరు వస్తువులు […]
గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేగింది. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. విషవాయువు లీకై 12 మంది ప్రమాదం జరిగిన రోజున చనిపోగా.. […]