ప్రముఖ చిత్ర దర్శకుడు పరశురాం గురించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌కు కోట్ల రూపాయు బాకీ పడ్డారట.
అక్కినేని నాగచైతన్య త్వరలో 'కస్టడీ' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. మే 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసే పనిలో నాగచైతన్య బిజీగా ఉన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనౌన్స్ ప్రెస్ మీట్ విషయం మార్నింగ్ నుండి హాట్ టాపిక్ గా మారింది. సాయంత్రం మీడియాతో మీటింగ్ ఉందని అరవింద్ ప్రకటించేసరికి చాలా విషయాలపై మాట్లాడబోతున్నారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, అనూహ్యంగా అరవింద్ ప్రెస్ మీట్ క్యాన్సల్ చేశారని వార్త బయటికి రావడంతో.. అసలు అరవింద్ చుట్టూ టాలీవుడ్ లో ఏం జరుగుతోందని, ఎందుకు మీటింగ్ అనౌన్స్ చేసి మళ్లీ క్యాన్సల్ చేశారు? జనాలలో అయితే […]
Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. బ్యాంకింగ్ రంగంలో వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై రూపొందిన ఈ సినిమా మహేష్ అభిమానులను […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఇటు ఫాన్స్ లో, అటు ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ కాగా, గీతగోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే.. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట ట్రైలర్’ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. ట్రైలర్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుండి డైలాగ్ డెలివరీ వరకూ అన్నీ కొత్తగా, మాస్ […]
ప్రస్తుతం యూట్యూబ్ మొత్తం సర్కారు వారి పాట ట్రైలర్ రీ సౌండ్ వస్తోంది. ఎక్కడ చూసినా మహేశ్ బాబు డైలాగులు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు కూడా పెంచేశాయి. తాజాగా డైరెక్టర్ పరుశురామ్ కూడా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి, మహేశ్ బాబుతో తనకున్న అనుబంధం, సినిమా సమయంలో మహేశ్ తనకు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ఆయన సినిమాలు సాధించే రికార్డ్స్ రూపంలో ఎప్పుడు బయట పడుతుంటాయి. అలాంటి సూపర్ స్టార్ పుట్టినరోజు ఆగస్ట్ 9. దీంతో.., ఇండస్ట్రీలోని అన్నీ వర్గాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సూపర్ స్టార్ మహేశ్ కి బర్త్ డే విషెస్ అందించారు. “హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ […]