ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం దొంగతనాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్తే చాలు.. వచ్చే సరికి ఇల్లుగుళ్ల చేస్తున్నారు.
హైదరాబాద్ నడిబోడ్డున కొందరు నిర్వాహకులు వ్యభిచారాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది యువతులను రప్పించుకుని ఈ పాడు పనికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి ఆ 20 మంది యువతులను రక్షించి కొంతమందిని అరెస్ట్ చేశారు.
ఈ మద్య కొంతమంది లగ్జరీ జీవితాలకు అలావాటు పడి ఈజీ మనీ కోసం తప్పుడుబాటలో నడుస్తున్నారు. ఇందుకోసం వ్యభిచారం వృత్తిగా ఎంచుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హూటళ్ళు, లాడ్జీలు, బ్యూటీ పార్లర్ లు, స్పా సెంటర్స్ ని కేంద్రంగా చేసుకొని గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పైకి పెద్దమనుషుల్లా చెలామని అవుతున్నప్పటికీ కొంత మంది కేటుగాళ్ళు వ్యభిచార దందాల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి ఆన్ లైన్ నెట్ వర్క్ తో ఈ […]
హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిమ్స్ ఆసుపత్రి చాలా ఫేమస్. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రోగులు ఈ హాస్పిటల్ కి తరలి వస్తుంటారు. బాగా చికిత్స చేస్తారని ఒక నమ్మకంతో జనం ఇక్కడికి వస్తుంటారు. అలాంటి నమ్మకాన్ని మరింత పెంచేలా వ్యవహరించాల్సింది పోయి నమ్మకం సన్నగిల్లేలా ప్రవర్తించారు ఆ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్ చేసిన పనికి నిమ్స్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందని నిమ్స్ ఉద్యోగులు […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్‌భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. ఓ విచిత్ర […]
ఈ మధ్యకాలంలో మహిళల ఆత్మహత్యలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని, భర్త, అత్తామామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని.. ఇలా కారణాలు వేరైన పరిష్కారం ఒకటే అంటే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రిలో దువ్వాసి సరస్వతి అనే […]
మహిళలపై వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో ఓ తెలుగు టీవీ నటికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగా పట్టించుకోకపోవడంతో.. సదరు టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. భర్త వేధింపుల నుంచి తనను కాపాడండి అంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగకపోవడంతో.. మనస్తాపం […]
ఆ బాలికది తెలిసీ తెలియని తనం. వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పులను గ్రహించలేకపోయింది. దానిని ఆసరాగా చేసుకుని ఓ కామాంధుడు తన కోర్కెలు తీర్చేందుకు ఆమెను ఓ బొమ్మగా వాడుకున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ 13 ఏళ్ల బాలిక వాడు చెప్పినట్లు నడుచుకుంది. దాదాపు ఆరు నెలలుగా వాడు ఆమెను లైంగికంగా వాడుకుంటున్నాడని తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. రెండ్రోజుల క్రితం బాలిక ఒంటిపై పంటి గాట్లు ఉండటంతో తల్లి నిలదీయగా […]