ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందు పంజాబీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూసింది.. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు, […]
తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం విద్యాబుద్దలు నేర్పించే గురువులకే ఇస్తారు. అందుకే గురువును త్రిమూర్తులతో పోల్చుతారు. ఒకప్పుడు విద్యార్థులకే కాదు.. తల్లిదండ్రులకు కూడా గురువుల పట్ల గౌరవం, భక్తి భావం ఉండేది. ఈ మద్య కొంత మంది గురువు స్థానానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తూ సొసైటీలో పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు మద్యం సేవించి పాట పడుతూ.. డ్యాన్స్ వేస్తూ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ సమయంలో మనమందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ విషయంలో మన చెల్లెల్లకు అండగా నిలవాల్సిన బాధ్యత మనది. దయచేసి ఎవరూ కూడా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇది మనందరికీ పరీక్ష సమయం. దేశ పౌరులుగా బాధితుల తరుఫున […]
పిల్లలు అంటే ఎటువంటి కల్మషం లేకుండా తోటి వారితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఠాలు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా చిక్కకుండా మైనర్ పిల్లలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 8 ఏళ్ల బాలుడు 30 సెకన్లలో రూ.35 లక్షలు దొంగతనం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని […]
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితం మారిపోతుంది. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావహుల తపన కూడా ఆ లాటరీ కోసమే. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అదృష్ట లక్ష్మి ఎప్పుడో ఓ సారి అలాంటి తలుపు తడుతుంది. అలా జాక్ పాట్ […]
ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమల్లో పెళ్లిల్ల గోలతో సినీ ప్రముఖులు రచ్చకెక్కుతున్నారు. మొదటగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత భార్యకు విడాకులివ్వడం తర్వాత మరో వివాహం చేసుకోవడం. ఉన్నత కుటుంబాల్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయ నాయకుల్లో కూడా వినిపిస్తుండడం విశేషం. తాజాగా ఓ ముఖ్యమంత్రి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అసలు ఎవరా ముఖ్యమంత్రి అనే కదా మీ ప్రశ్న. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన […]
ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అంత తేలికైన పని కాదని పర్వతారోహణ చేసేవారు అంటుంటారు. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందే ఎవరెస్ట్ ప్రయాణం అంటే ప్రాణాలకు తెగించడమే అంటుంటారు. చాలా మందికి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించాలని ఎంతో కోరిక ఉంటుంది.. కానీ అది అంద సాధ్యమయ్యే పని కాదు. ఎంతో కష్టపడితే కానీ లక్ష్యాన్ని చేరుకోలేము. అలాంటిది ఓ ఏడేళ్ల అమ్మాయి ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అది కూడా అతి చిన్న వయసులో ఆ […]
పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. మూసేవాలా జీపులు వెళ్తుండాగా అకస్మాత్తుగా రౌండప్ చేసిన దుండగులు ఆయనపై ఇరవై రౌండ్ల కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన మాన్సా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మందికి పోలీస్ సెక్యూరిటీ రద్దు చేయగా అందులో మూసే వాలా కూడా ఒకరు ఉన్నారు. విచిత్రం […]
పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. కొంత కాలంగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ కప్ జరుగుతున్న సమయంలో సందీప్ సింగ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతని తల, ఛాతిపై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. సందీప్ కేవలం పంజాబ్‌లోనే కాకుండా కెనడా, యుఎస్‌ఎ, యుకేలలో […]
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంపుతామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా భారత ప్రథమ పౌరుడైన ప్రధానికి ఇలాంటి బెదిరింపులు రావడమనేది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే..? బుధవారం పంజాబ్ రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భాగంగా ఆయనకు చుక్కుదురైంది. మోదీ ఓ సభలో పాల్గొనాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన […]